సోనూ సూద్ , Sonu Soodh (vilan)
పరిచయం : సొనూ సూద్ ఒక బాలీవుడ్ నటుడు , తెలుగులో విలన్ పత్రాలు వేస్తుంటారు.హిందీ ,తెలుగు , తమిళం ,లో నటించారు .తమిళ ,కన్నడ సినిమాలలో నటిస్తూఉన్నారు. ప్రొఫైల్ : పేరు : సొనూ సూద్ , పుట్టిన తేదీ : *-*-1972 -73(సుమారుగా) , ఊరు : మోగ టౌన్ -పంజాబ్ , చదువు : ఇంజనీరింగ్ దిస్కంటిన్యు , తండ్రి : బిజినెస్ మాన్ , తల్లి : సరోజ్ సూద్ - ఇంగ్లీష్ ప్రొఫెసర్ , భార్య : సోనాలి - హైదరాబాద్ అమ్మాయి , ఒక కొడుకు --ఇషాన్ , తోబుట్టువులు : ఇద్దరు సిస్టర్స్ . మొదటి సినిమా : తమిళ సినిమా-Majunu(2001) , తెలుగులో super(2005), నటించిన కొన్ని తెలుగు సినిమాలు : భాయ్ (2013), ఊ కొడతారా? .. ఉలిక్కి పడతారా? (2012), జులాయ్ (2012), శక్తి (2011), తీన్ మార్ (2011), కందిరీగ (2011), దూకుడు (2011), అరుంధతి(2009) , ఆంజనేయులు (2009), బంగారు బాబు (2009), ఏక్ నిరంజన్ (2009), మిస్ట్ర్ మేధావి (2008), సూపర్(2005) , అతడు(2005), హేండ్స్ ఉప్ (2000), అమ్మాయిలూ అబ్బాయిలూ(2003), అశోక్ (2006), హిందీ సినిమాలు : 2008 Ek Vivaah... Aisa Bhi Singh is Kinn...