Posts

Showing posts with the label Seetha(actress)-సీత (నటి)

Seetha(actress)-సీత (నటి)

Image
పరిచయం (Introduction) : ఈమె మద్రాస్ లో స్థిరపడిన తెలుగమ్మాయి.  నిమ్మపసిమిని చిదిమిపెట్టినట్టుండే ఛాయ, చారెడేసి కళ్లు, పొడవాటి జుట్టు.. నిన్నటి తరం ప్రేక్షకుల ఎదుట అచ్చతెలుగమ్మాయి- సీత! 'ముద్దుల మావయ్య'లో చెల్లిగా, 'ముత్యమంత ముద్దు'లో నాయికగా ఎన్నో సినిమాలతో మనకు దగ్గరైన ఆమె.. ఆ తర్వాత వెండితెరకే దూరమైపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత 'గంగోత్రి'తో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. నేటి 'రభస' దాకా తనదైన నటనతో ప్రత్యేక ముద్రవేస్తున్నారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : సీత ,  పుట్తిన ఊరు : మద్రాస్ , తండ్రి సొంత ఊరు : బొబ్బిలి (విజయనరగం జిల్లా),  నాన్న : మోహన్‌బాబు తమిళ నటుడు  (మద్రాస్ లో మెడిల రిప్రెజెంటేటివ్ గా స్థిరపడ్డారు) సినిమాల ఆశక్తి కొద్దీ చిన్న చిన్న పాత్రలలో కనిపించేవారు), అమ్మ : చంద్రావతి , తోబుట్టువులు : ఇద్దరు సోదరులు -- పాండు , దుష్యంత్ ,  పుట్టిన తేదీ :  13-జూలై-1967, భర్త : R. parthiepan(1990-2001- divorced), ప్రస్తుత భర్త : S...