Posts

Showing posts with the label Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor)

Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor)

Image
పరిచయం (Introduction) : Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor) .. సంగీత దర్శకుడు , కంపోజర్ , మరియు నేపద్యగాయకుడు (ప్లేబ్యాక్ సింగర్ ). తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన ముంబై వాసి. అనేక భాషాలలో  సినీ సంగీతాన్ని అందిచారు.  తెలుగులో 1998 లో " చూడాలని ఉండి " సినిమాకి -ఓ మరియా అనే పాట పాడి తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగులో అనేక సినిమాలకు పాటలు అందించారు. మరాఠీ , మలయాళం , తమిళ్ , హిందీ , ఉర్దూ , ఇంగ్లిష్ భాషలలో మాట్లాడ గలడు,   జీవిత విశేషాలు (profile) :  పేరు : Shankar Mahadevan-శంకర్ మహదేవన్‌(Music composor), nick name : Iceberg (by his wife), పుట్టిన ఊరు : Chembur - near Mumbai ,  పుట్టిన తేదీ : 03-మార్చ్ 1967,  చదువు : కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ ,  భార్య్ :...