Posts

Showing posts with the label కోన ప్రభాకరరావు

కోన ప్రభాకరరావు , Prabhakararao Kona

Image
కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మరియు 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమాలు: మంగళ సూత్ర , నిర్దోషి , ద్రోహి , సౌదామని , ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాధమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసులోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణేలోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.