Posts

Showing posts with the label కిషోర్ కుమార్

కిషోర్ కుమార్ ,Kishore Kumar (director)

Image
పరిచయం : కొంచం ఇష్టం కొంచం కష్టం సినిమా మొదటిగా దర్సకత్వం చేసారు . ఈయన శ్రీను వైట్ల & వి . వి . వినాయక దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు . ప్రొఫైల్ : పేరు : కిషోర్ కుమార్ పుట్టిన ఊరు : విజయవాడ . పెరిగిన ఊరు : విజిఅనగరం , చదువు : లాయర్ , ఫిల్మోగ్రఫీ : కొంచం ఇష్టం కొంచం కష్టం

కిషోర్ కుమార్ , Kishore Kumar (singer)

Image
పరిచయం : కిషోర్ కుమార్ (ఆగస్టు 4, 1929 – అక్టోబరు 13, 1987) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్యగాయకుడు మరియు హాస్యనటుడు. దర్శకుడూ, నిర్మాత మరియు సంగీత దర్శకుడు కూడాను. కిషోర్ కుమార్ 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిధ్ధి. బహుముఖ ప్రజ్ఞాశాలి. అశోక్ కుమార్, అనూప్ కుమార్ మరియు కిషోర్ కుమార్ లు, అన్నాదమ్ముళ్ళు. ప్రొఫైల్ : పేరు : కిషోర్ కుమార్ , అసలు పేరు ; అభాస్ కుమార్ గంగూలీ . పుట్టిన తేది : 04 - ఆగష్టు - 1929 . పుట్టిన ఊరు : ఖండ్వ - సెంట్రల్ ప్రావిన్సెస్ & భిహర్ , మాతృ భాష : బెంగాలీ , మరణము : ౧౩ - అక్టోబర్ - ౧౯౮౭ . ( 58 సం .) - ముంబై , మహారాష్ట్ర , జీవిత కద : తను లేకపోయినా. తరాలు మారినా.. అభిమాన పరంపర కొనసాగించుకుంటున్న అతికొద్ది మంది గానగంధర్వుల్లో కిషోర్ కుమార్ ఒకరు. కోట్లాదిమంది గుండెల్లో గూడు కట్టుకున్న కిషోర్ పాట అజరామరం. ఆ గొంతునుంచి జాలువారిన అమృతధారను ఆస్వాదించేందుకు ఎగిసిపడే హృదయాలు నాడే కాదు.. నేడూ ఉన్నాయి.. ఉత్సాహం ఉరకలేసి.. మనసు గంతులేసే పాటలను కిషోర్ ఎన్నోపాడారు. తొలినాళ్ళలో గుమ్ము గుమ్ముగా పాడిన సోలోలు ఇప్పటికీ విన్నకొద్దీ వినాలనిపిస్తా...