విదిష పవతే , Vidisha Pavate
------------------------------------------------------------ పరిచయం : విదిష పవతే బాలీవుడ్ నటి / మోడల్ . ఈమె కు స్టొరీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడం ఇష్టమట . బాలీవుడ్ లో స్తిరియో టిపికల్ రోల్స్ రావడం మూలంగా టాలీవుడ్ వైపు మొగ్గుచూపుతుంది , పుట్టిన తేది .: May 14th, 1976- భర్తా : డారెన్ సేనతో ఫాంటి (Italian fashion photographer Darren Centofanti. The couple is now into business importing wines.) నటించిన సినిమాలు : " కతవరయన్ " a Tamil movie " మా ఇద్దరి మధ్యలో " and " అత్తిలి సతి బాబు " (a comedy movie directed by renowned comedy film maker, EVV Satyanarayana.)