poonam pandey-పూనమ్ పాండే
పరిచయం : పూనం పాండే మోడల్ గా వచ్చి బాలీవుడ్ నటి అయ్యారు. తెలుగులో ' మాలిని' గా " మాలిని అండ్ కో " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె ' నషా ' సినిమా ద్వారా యువతను ఆకట్తుకుంది. ఈమె ఎన్నో కేలండర్ లలో ముఖ చిత్రం గా ప్రచురితమయ్యారు. ప్రొఫైల్ : పేరు : పూనమ్ పాండే , పుట్టిన తేదీ : 11 . మార్చ్ . 1991, పుట్టిన ఊరు : ఢిల్లీ, నివాసము : ముంబై , ఎత్తు : 5 ' 7 ''., జుత్తు రంగు : నలుపు , కళ్ళు రంగు : నలుపు , తోబుట్టువు : అన్నయ్య =Nilesh Pandey('softwareEngg)--ఒక చెల్లి = Shradhdha Pandey('Model), చదువు : 10+2 , నటించిన సినిమాలు : 2013 -- 'Nasha' అనితా జోసెఫ్ గా (హిందీ), 2014 -- మాలిని అండ్...