అక్ష (నటి), Aksha(actress)
పరిచయం : అక్ష టాలీవుడ్ నటి, యువత చిత్రంతో పరిచయమై రైడ్ సినిమాతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ అక్ష . ముందు మోడల్ గా చేసారు . ప్రొఫైల్ : పేరు : అక్ష , పూర్తి పేరు : అక్ష పరదేశి , పుట్టిన ఊరు : ముంబై , మాతృభాష : మలయాళం , నటించింది : తెలుగు , మలయాళం , తమిళం , తొలిసినిమా : గోల్ (2007), కమర్షియల్ యాడ్స్ : కోకోనట్ ప్యారాషూట్ ఆయిల్ , క్యాడ్ బరీ , గుర్తింపు తెచ్చిన సినిమాలు : యువత,రైడ్ , కందిరీగ , చదువు : డిగ్రీ , ఫిల్మోగ్రఫీ : అది నువ్వే -- 2010. రైడ్ (2009) - Pooja యువత (2008) - Baby దేవదాస్ (2002) - Kalika source : internet