Posts

Showing posts with the label జమున

జమున,(Jamuna)

Image
  పరిచయం : జమున , తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగు నేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార. తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషలో మొత్తం 180 సినిమాల్లో నటించినట్లు పేర్కొన్నారు. ప్రొఫైల్ : పేరు :  జూలూరు జమున (జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది  పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు). పుట్టిన తేది : 30 ఆగస్ట్ 1936 ; పుట్టిన ఊరు : హంపి -కర్ణాటక , పెరిగిన ఊరు : దుగ్గిరాల -గుంటూరు జిల్లా . నాన్న : నింపని శ్రీనివాస్ రావు -బిజినెస్ మేన్ అమ్మ : కౌసల్య దేవి -kannada woman '  భర్త : జూలూరి రామారావు ..జూలజీ ప్రొఫెషర్  పిల్లలు : ఒక కొడుకు -- వంశీ క్రిష్ణ , ఒక కూతురు --స్రవంతి  నివాసము : హైదరాబాద్ ,  తొలి చిత్రం : పుట్టిల్లు . కెరీర్ : బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత...