Posts

Showing posts with the label usha (singer)-ఉష (సింగర్)

ఉష (సింగర్) , usha (singer)

Image
పరిచయం : ఉష (సింగర్) ప్లే బ్యాక్ గాయని . ఈ.టి.వి "పాడుట తీయగా(యస్.పి.బాలసుబ్రమణ్యం హోస్ట్ చేసారు) " ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన గాయని . ఇందులో ఫస్టు వచ్చారు . జెమిని టి.వి "నవరాగం " పాటల పోటీల లోను మొదటి గాయని గా గెలిచారు . 1996 - 2000 ల మద్య ఎన్నో టి.వి .షో ల లో పాల్గొన్నారు . ఉదా. " ఎందఱో మహానుభావులు " , మేరి ఆవాజ్ సునో " , మున్నగుఅనవి . వందేమాతరం శ్రీనివాస ద్వారా మొదటసినిమా అవకాసము " ఇల్లాలు " ఫిల్మ్ లో వచ్చినది . ఎందఱో మహానుభావులు , a షో by బాలు మూలంగా ఎందఱో గొప్పవారు నన్ను , నా పాటను చూడడం జరిగిందని , దానిములముంగా ఆమె గురించి ప్రచారం జరిగిందని చెప్తున్నారు ఉష . జీ టి.వి " సరిగమప షో లో జడ్జి గా ఉన్నారు . స్వరనీరాజనం లో యాంకర్ గా ఉన్నారు . బయోగ్రఫి : పుట్టిన తేది : 29 - మే -1980.-( జెమిని .) పుట్టిన ఊరు : నాగార్జున సాగర్ - ఆంధ్రప్రదేశ్ . కుటుంబం : మదర్, ఫాదర్ , సిస్టర్ and బ్రదర్స్. నాన్న : పుట్టిన ఊరు - తణుకు అమ్మ : పుట్టిన ఊరు - అమలాపురం . నివాసము : హైదరాబాద్ , ఉష చిన్నతనము లో...