సోనాల్ చౌహాన్. , Sonal Chauhan
------------------------------------------------------ పరిచయం : జన్నత్ ' తో బాలీవుడ్ కు పరిచయమైన నటి ' సోనాల్ చౌహాన్ '. ఈ చిత్రం హిట్ కావడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి . ఈ చిత్రంలో నటనకు సోనాల్ సినీ పండితులు మెప్పుపొందుతోంది . తాజాగా ఆమె వి . యన్ . ఆదిత్య చిత్రం ' రెయిన్ బో ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతోంది . ' ప్రొఫైల్ : పేరు : సోనల్ సింగ్ చౌహాన్ . పుట్టిన తేది -- May 16, 1985-, పుట్టిన ఊరు :న్యూ ఢిల్లీ, ఇండియా, ఫామిలి : రాజపుత్ర వ్రుత్తి -- మోడల్, నటి, ఎత్తు -- 5 ft 8 in (1.73 మీ), కుటుంబము : తండ్రి ఒక పోలిస్ ఇన్స్పెక్టర్ , ఒక అన్న , ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. చదువు : ఫిలోషఫీ లో డిగ్రీ(graduate in philosophy), నటించిన సినిమాలు : తెలుగు ---- రైన్బో (2008) 2008 Jannat Zoya Mathur Hindi Nominated for Filmfare Award for Best Female Debut, Rainbow Telugu Debut Telugu Film, 2010 Cheluveye Ninna Nodalu Prakruthi Kannada ...