Posts

Showing posts with the label DeeptiBhatnagar-దీప్తి భట్నాగర్

దీప్తి భట్నాగర్,DeeptiBhatnagar

Image
పరచయం : ఈమె ఒక మోడల్ , మరియు నటి. ఉత్తరరప్రదేశ్ కాయస్త కుటుంబానికి చెందినది. 1992 లో ముంబాయివచ్చారు. ఎన్నో "ఫేషన్ షో లు " నిర్వర్తించారు. దెస విదేశాలలో మంచి పేరు. మీరుట్ లో హేండ్ క్రాఫ్ట్ ఫాక్టరీ నడిపేవారు ... మంచిమంచి డిజైన్స్ కోసం. ప్రొఫైల్ : పేరు : దీప్తి భట్నగర్ , పుట్టిన ఊరు : మీరుట్ , ఉత్తరప్రదేశ్ ,  పుట్టిన తేదీ : 30-09-1967, మొద్టి ఫిల్మ్‌ : sanjay Gupta's Ram shastra ,   భర్త : రణదీప్ ఆర్య -సినీ డైరెక్టర్ , పిల్లలు : ఇద్దరు కొడుకులు  -సుభాహ్(25-7-2003) , శివ్(08 జనవరి 2008),  అవార్డ్స్ : ఏవ్స్ వీక్లీ మిస్ ఇండియా కాంటెస్ట్ .. 1990 లో , మిస్ ఇండియా లో 1990 లో పార్టిసిపేట్ చేసారు దేప్తి భట్నాగర్ నటించిన తెలుగు చిత్రాలు పెళ్లిసందడి ఆటో డ్రైవర్, కొండవీటి సింహం , స్నేహం , కామ ,  ======================= Visit my website : Dr.Seshagirirao.com