Posts

Showing posts with the label మీనా దురైరాజ్

మీనా దురైరాజ్ , Meena Durairaj

Image
పరిచయం : మీనా - దక్షిణ భారత సినిమా నటి. జన్మతః మలయాళీ అయినా తెలుగు , తమిళ సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది . ప్రొఫైల్ : పుట్టిన తేది : సెప్టెంబర్ 16,1973 , పుట్టిన ఊరు : మద్రాసు , తండ్రి : దురైరాజ్ కన్నూరు జిల్లా లోని తాలిపరంబకు చెందిన వాడు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తల్లి : రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. మాతృ భాష : మలయాళం , చదువు : నటన లో బిజీ గా వున్నందున 8th స్టాండర్డ్ లోనే చదువు ఆపి వేస్రు . తరువాత ప్రైవేటు గా యం . ఎ .( హిస్టరీ ) పూర్తీ చేసారు . పెళ్లి : 12 , జూలై ,2009 -విద్యాసాగర్ అనే బెంగుళూర్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ . కెరీర్ : మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది . 1982 లో తన 4 వ ఏట "నెంజంగళ్ " నటించారు . బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది .౧౯౯౦ లో తన 12 వ ఏట హీరోయిన్ గా "ఒరు పుదియ కథై" లో నటించారు . ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు ...