Posts

Showing posts with the label Harikrishna Nandamuri

హరికృష్ణ నందమూరి , Harikrishna Nandamuri

Image
పరిచయం : హరికృష్ణ నందమూరి , నటశేఖర్ యన్ . టి . రామారావు పెద్ద కుమారుడు. . మంచి నటుడు , పోలిటిసియన్ , కొన్నాళ్ళు మంత్రి గా పరిపాలించారు . 2008 లో టి . డి . పి . తరుపున రాజ్యసభ మెంబర్ అయ్యారు . కోపమెక్కువ . ప్రొఫైల్ : పేరు : నందమూరి హరికృష్ణ , తండ్రి : నందమూరి తారక రామారావు , తల్లి : బసవతారకమ్మ , భార్య : శాలిని , తోబుట్టువులు : బ్రదర్స్ : జయకృష్ణ , సాయి కృష్ణ ,మోహన కృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , సిస్టర్స్ : లోకేశ్వరి , పురందేశ్వరి , భువనేశ్వరి ,ఉమామహేశ్వరి , నివాసము : హైదరాబాద్ , పిల్లలు : ముగ్గురు కుమారులు - జానకిరామ్ , కళ్యాణ్ రామ్ , జూనియర్ యన్ . టి . రామారావు , , ఒక కుమార్తే - సుహాషిని . ఫిమోగ్రఫి : 18 సినిమాలు చేసారు ; Actor (12), Producer (6) 1.) కళ్యాణం (2009) (Filming) :: Supporting Cast 2.) శ్రావణమాసం (2005) :: Actor 3.) స్వామి (2004) :: Actor 4.) టైగర్ హరిశ్చంద్రప్రసాద్ (2003) :: Actor 5.) సీతయ్య (2003) :: Actor 6.) శివరామరాజు (2002) :: Supporting Cast 7.) లాహిరి లాహిరి లాహి...