Posts

Showing posts with the label సాయి రామ్

సాయి రామ్ , Sai ram

Image
సాయి రామ్ , పూర్తీ పేరు సాయి రామ్ శంకర్ . పూరి జగన్నాధం -దర్శకుని- తమ్ముడు. అంగ్లట్లో అన్నీవున్నా , అల్లుడు నోట్లో శని , అంటే ఇదేనేమో , అన్నట్లు ఈయన సినిమా ఏదీ సక్సెస్ కాలేదు. నటించిన తెలుగు సినిమాలు : 143 , డేంజర్ , హలో ప్రేమిస్తారా , వాడె కావాలి