Posts

Showing posts with the label Nithin-నితిన్

నితిన్ , Nithin

Image
    పరిచయం : నితిన్ ఒక టోలి వుడ్ నటుడు . హైదరాబాద్ నివాసి, ~2002 లో "జయం" సినిమా తో ఈయన కెరీర్ మదలైనది , ప్రొఫైల్ : పేరు : నితిన్ , పూర్తి పేరు : నల్లా నితిన్‌ రెడ్డి ,  ముద్దు పేరు : నీతు పుట్టిన రోజు : మార్చ్ 30. పుట్టిన ఊరు : నిజామాబాద్ ,  చదువు : బి.టెక్.(ఇంజినీర్) మొదటి సినిమా : సంబరం , పేరు తెచ్చిన సినిమా : జయం. అభిమాన నటుడు : పవన్ కళ్యాణ్ , అభిమాన నటి : భూమిక . , ప్రీతి జింటా, తండ్రి : నల్లా.సుధాకర్ రెడ్డి ,-- పాపులర్ ఫిల్మ్ డిస్త్రిబుటార్ , తల్లి : ఫిల్మోగ్రఫీ : జయం (2002) దిల్ (2003) సంబరం (2003) శ్రీ ఆంజనేయం (2004) అల్లరి బుల్లోడు (2005) ధైర్యం (2005) రామ్ (2006) సత్యమ శివం సుందరం (2007) ఆటాడిస్తా (2008)