దాస్ కె యస్ ఆర్ (దర్శకుడు),Das K S R (director)
పరిచయం : తెలుగు చలన చిత్ర రంగం లో ఏక్షన్ చిత్రాల బ్రాండెడ్ డైరెక్టర్ గా పేరుపొందినవారు కె,యస్.ఆర్.దాస్ గారు. శత సంఖ్య ను దాటిన ఆదర్శ దర్శకుల జాబితాలో ఈయన ఒకరు . ప్రొఫైల్ : పేరు : కె . యస్ . ఆర్ . దాస్ (కె.సుబ్బా రామ దాస్ ), పుట్టిన తేది : 05 జనవరి 1936 . పుట్టిన ఊరు : వెంకటగిరి , నెల్లూరు జిల్లా , నాన్న పేరు : చెంచురామయ్య , జమైదార్ గా పని వెంకటగిరి జమిందార్ వద్ద , అమ్మ పేరు : శేషమ్మ ; భార్య : నాగేంద్ర మణి , కొడుకు : సుకుమార్ , కుమార్తె : సుభాషిని , తోబుట్టువులు : వీరి నాన్నకు ఇద్దరు భార్యలు .. మొత్తము సంతానము 8 గురు . చదువు : యస్ . యస్ . యల్ . సి . ఫిల్మోగ్రఫీ : ఎడిటర్ గా :కొన్ని సినిమాలు . గోపాలుడు భూపాలుడు , ఆకస రామన్న , భూలోకం లో యమలోకం , దర్శకుడి గా : కొన్ని సినిమాలు లోగుట్టు పెరుమాళ్ళకెరుక , ముల్జిం (1988) పార్ధుడు -1989 , రాజయోగం , రాజసింహ , కత్తికి కంకణం , అదృష్ట దేవత , రౌడీ రాణి , టక్కరి దొంగ చక్కని చుక్క , మోసగాళ్ళకు మోసగాడు , మంచి వాళ్లకు మంచి వాడు , హంతకులు దేవాంతకులు , కత్తుల రత్తయ్య , రోషగాడు ...