Posts

Showing posts with the label కిమ్ శర్మ

కిమ్ శర్మ , Kim Sharma

Image
పరిచయం : బాలీవుడ్ నటుడు 'అర్జున్ రాంపాల్'కు కజిన్ అయిన కిమ్ శర్మ బాలీవుడ్ నటి , మోడల్ . .. గా తన కెరీర్ ను ప్రారంభించి 'ఆదిత్య చోప్రా ' సహకారం తో "mohabbatein "చిత్రం ద్వారా తెరంగేట్రం చేసారు . ఈమె తెలుగులో " ఖడ్గం" చిత్రం తో పరిచయమయ్యారు . ప్రొఫైల్ : పేరు : కిమ్ శర్మ , పుట్టిన తేది : 21 జనవరి 1980 , పుట్టిన స్థలం : ఆహ్మేదనగర్ తండ్రి : బిజినెస్స్ మాన్ , తల్లి : గృహిణి , కజిన్ : అర్జున్ రాంపాల్ - నటుడు ఫిల్మోగ్రఫీ : తెలుగు : ఖడ్గం -2002, యాగం - ప్రత్యెక పాత్ర , మగధీర - రామ్చరణ్ తో సాంగ్ చేసారు , ఆంజనేయులు లో రవితేజ తో సాంగ్ చేసారు . అన్ని భాషలలో : Mohabbatein (2000), Sanjana Tumse Achcha Kaun Hai (2002), Bobby Kehtaa Hai Dil Baar Baar (2002), Ritu Patel Khadgam (2002) Alai (film) (2003), Item Number Tamil Fida (2004), Sonia Yakeen (2005) Taj Mahal: An asad Yadav (2005) Tom, Dick, and Harry (2006), Bijli Kudiyon Ka Hai Zamana (2006) Nehlle Pe Dehlla...