Posts

Showing posts with the label Alfonsa - అల్ఫోన్సా

అల్ఫోన్సా , Alfonsa

Image
--------------------------------------- పరిచయం :  దక్షిణ భారత భాషా సినిమాలలో ముఖ్యము గా తెమిళం  ,తెలుగు సినీ నటి , హిరోయిన్ గా, కారక్టర్ఆర్టిస్ట్ గా , ఐటంగర్ల్ గా యాక్ట్ చేసారు . . ప్రొఫైల్ (బయోడేటా):  పేరు : అల్ఫోన్సా , Alfonsa. బర్త్ దే. - -----అక్టోబర్ ౯(తొమ్మిది),  జన్మ స్థలం --- చెన్నై ,  మతము - ----క్రిస్టియన్ ,  బాషలు ----- ఇంగ్లీష్ , ఇటాలియన్ , తోబుట్టువుు -- ఒక తమ్ముడు ... రోబర్ట్ (నటుడే),  నటించిన తెలుగు సినిమాలు :  1996 లో " దొంగాట'' ,  1997 లో " ఏవండీ పెళ్ళి చేసుకోండి " ,  1997 లో " ప్రేమించుకుందాం రా " , 1997 లో " శుభాకాంక్షలు " ,  1998 లో " వైఫ్ ఆఫ్ వరప్రసాద్ " ,  1999 లో "  రాజస్థాన్‌ " ,  2000 లో " కౌరవుడు , '  -------- " సర్ధు కుంద...