ఫర్జానా, farzana
పరిచయం : ఫర్జానా ఒక తెలుగు చలన చిత్ర నటి . ఈమె మొదట హిందీ చిత్ర రంగం లో నృత్య దర్శకురాలు గా పని చేస్తుండేది . ఈమె ను నిధి ప్రసాద్ తన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసారు . కొరియాగ్రాఫర్ స్ధాయి నుండి హీరోయిన్ గా మారిన ఆమె చేసినవి కొద్ది సినిమాలే అయినా తన ఒంపుసొంపులతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసింది. ప్రొఫైల్ : పేరు : ఫరజాన .( Farzana means wise.) పూర్తి పేరు : ఫరజాన బారుచా . ఊరు : ముంబై . మతము : పార్శీ -- ఇండియన్ మోడల్ గా చేసిన కొన్ని యాడ్స ్ : హీరో హుందా , అన్సుఇ టీవీ , గోద్రెజ్ హెయిర్ కేర్ , బిగ్ బజార్ . చలన చిత్ర ప్రస్తానం బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008) సీమ శాస్త్రి (2007) భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2007) మల్లెపూవు . "నాతో వస్తావా...!" అనే పాటలో ఫర్జానా ఐటంగర్ల్గా గజిబిజి (కె.వాసు) చిత్రం కుబేరులు (శివాజీ , అలీ , ఫరజాన)