Posts

Showing posts with the label శ్రీధరరావు

శ్రీధరరావు ,Sridhararo(model/actor)

Image
పరిచయమ : దక్షిన భారతదేశం లో పేరున్న మోడల్ శ్రీధరరావు . ప్రొఫైల్ : పేరు : చిన్నమనేని శ్రీధరరావు , ఊరు : కురుపల్లి గ్రామము - మెదక్ జిల్లా , అమ్మ : మంగాదేవి , నాన్న : చిన్నమనేని రామచంద్రరావు , వ్యవసాయము , చదువు : యం . బి . ఎ . తోబుట్టువులు : అన్నయ్య , భార్య : విద్య -- మోడల్ / నటి పిల్లలు : ఒక పాప - రైనా రావు , నటించిన కొన్ని సినిమాలు : సత్యం , బంగారం , మున్నా , బహుమతి , పులి , మనోరమ , ముఖ చిత్రం , మోడల్ గా చేసిన పెద్ద యాడ్స్ : ఆదిత్య బిర్లా గ్రూప్ యాడ్ , లూయీ ఫిలిప్ , ఎసి బ్లాక్ , యంతిక్విటి , నో వోతల్ హోటల్ ,