Reshma telugu-రేష్మ తెలుగు నటి
పరిచయం (Introduction) : రేష్మ తెలుగమ్మాయి. కొత్తగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి ఆఫర్లు పొందుతూ ఉంది . ఇతర భాషా రాస్ట్రాల నుండి కుప్పలు కుప్పలు గా హీరోయిన్లు వచ్చే రోజూలివి. అటువంటి కాలములో తెలుగమ్మాయి హీరోయిన్ గా రావడము తెలుగు వారికి సంతోషకరమైన విషయము . ఈమె ముఖ కవళికలు నటి త్రిష ను పోలి ఉంటాయి. జీవిత విశేషాలు (profile) : పేరు : రేష్మ . నటించిన సినిమాలు (filmography ): రీసెంట్ రిలీజ్ 2012 : ఈ రోజుల్ల త్వరలో రాబోయే సినిమాలు 2013: జై శ్రీరామ్ , లవ్ సైకిల్ ============================== visiti my website > Dr.Seshagirirao-MBBS.