Posts

Showing posts with the label Shisva(actress)-శిష్వా(నటి)

శిష్వా(నటి) , Shisva(actress)

Image
పరిచయం : సురేష్‌, శిష్వా జంటగా శివుడు భవానీ- చిత్రాన్ని నిర్మించిన కృష్ణప్రీతం ప్రొడక్షన్స్‌ తాజాగా మరో చిత్రాన్ని - సురేష్‌, శిష్వా జంటగా శివుడు అనే చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు హైదరాబాద్‌ లో ప్రారంభమయ్యాయి. ప్రొఫైల్ : అసలు పేరు---------శిష్వా ముద్దు పేరు---------ఏమీ లేదు పుట్టిన తేదీ----------సెప్టెంబర్‌ 9 ఎత్తు-------------- 5'. 4'' . 'తొలి చిత్రం---------- మిష్టర్‌ పుట్టుస్వామి(కన్నడ సినిమా) ప్లస్‌ పాయింట్‌-------- నా కళ్ళు మైనస్‌ పాయింట్‌ ----- ---ఏదీ లేదు మీలో మీకు నచ్చేది---- అన్నీ ఇతరులలో నచ్చేది------ నిర్మొహమాటం చిన్ననాటి అనుభూతులు--- ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పను ఇష్టమైన ఆహారం-------- చేపలు, పండ్లు ఇష్టమైన వ్యవహారం------ కంప్యూటర్‌ ముందు గడపడం అభిమాన హీరో --------- ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, చిరంజీవి అభిమాన హీరోయిన్‌------ శ్రీదేవి ఇష్టమైన హాలిడే స్పాట్‌----- హిల్‌ స్టేషన్స్‌ ఇష్టమైన డ్రింక్‌---------- స్ప్రైట్‌ ( కూల్‌ డ్రింక్‌) మీరు ద్వేషించేది-------- అబద్ధాలాడడం అభిమానించేది--...