అనిత (నటాషా),anitha(Natasha)
పరిచయం : అనిత నటించిన తొలి తెలుగు చిత్రం - తేజ దర్శకత్వం వహించిన నువ్వు-నేను. మోడల్ గా సన్ సిల్కు , బోరొప్లస్ లకు మంచి పెరు వచ్చినది. టివి యాక్టర్ గాను పనిచేసారు.డింగ్ డాంగ్ బేబి గా పిలుస్తారు. అమాయకమైన ఫేస్ తో తెలుగు యువకుల మనసులను దోచుకున్న అనిత ఇప్పుడు పేరు మార్చుకొంది. కట్టు, బొట్టూ కూడా మార్చింది. సొంత భాష హిందీ చిత్రరంగంలో స్థిరపడాలని అనుకుంటోన్న అనిత ఇప్పుడు నటాషా అని పేరు మార్చుకొంది. తుషార్ కపూర్ తో హే దిల్ (నువ్వు-నేను రీమేక్), కుఛ్ తో హై చిత్రాల్లో నటిస్తోన్న అనిత ఇప్పుడు చాలా స్లిమ్ గా మారింది. కుఛ్ తో హై చిత్రంలో పూర్తిగా టైట్ జీన్స్ వేసి షకీరా టైఫ్ లో మాడ్రన్ గా ఉంది. ప్రొఫైల్ : పూర్తీ పేరు 'అనితా హస్సానందని '. పుట్టిన తేది 1 4 ఏప్రిల్ . అనిత నటించిన తెలుగు చిత్రాలు నువ్వు-నేను నేనున్నాను (ప్రత్యేక నృత్యం) తొట్టి గ్యాంగ్ =============================== visit my website : dr.seshagirirao.com