Posts

Showing posts with the label Vivek Oberai

వివేక్ ఒబెరాయ్ , Vivek Oberai

Image
పరిచయమ : వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ నటుడు . రక్త చరిత్ర అనే తెలుగు సినిమా లో నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . ప్రొఫైల్ : పేరు : వివేక్ ఒబెరాయ్ , పూర్తి పేరు : వివేక్ ఆనంద్ ఒబెరాయ్ , పుట్టిన తేది : ౦౩ సెప్టెంబర్ 1976 , పుట్టిన ఊరు : హైదరాబాద్ ( ఆంధ్రప్రదేశ్ ), తండ్రి : సురేష్ ఒబెరై (బాలీవుడ్ నటుడు), భార్య : ప్రియాంక ఆల్వా ఫిల్మోగ్రఫీ : తెలుగు సినిమా : రక్త చరిత్ర . Vivek Oberoi hindi Filmography Raajneeti May 28 2010 Prince - Its Showtime Feb 26 2010 Kurbaan Nov 20 2009 Rakta Charitra 2009 Mission Istanbul Jul 25 2008 Dus Kahaniyaan Nov 23 2007 kisna- the warrior poet =============================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.