Posts

Showing posts with the label కోటిరత్నం దాసరి

కోటిరత్నం దాసరి , Kotiratnam Dasari

Image
పరిచయం : తెలుగు చలన చిత్ర నిర్మాణము లో తొలి మహిళా నిర్మాత గా వాసి కెక్కిన వారు దాసరి Kotiratnam . 1935 లో వచ్చిన " అనసూయ " చిత్రానికి ఆమె నిర్మాత .. దాంట్లో ఆమె అనసూయ పాత్రధారిణి కుడా . దాసరి కోతిరత్నానికి రంగస్థలం మీద ఎనలేని ప్రఖ్యాతి . ఎక్కువ గా పురుష పత్రాలు ధరించేవారు . " లవ కుశ (1934)" పాత్రలతో ఆరంభమైన ఆమె నటన రామదాసు , కంసుడు వరకు పెరిగింది . ఒక పక్క స్త్రీ పత్రాలు ధరించేవారు , ఈమె తొలి మహిళా నాటక సమాజ స్థాపకురాలు . లవకుశ చిత్రం లో శ్రీరమ పాత్ర ధరించిన పారుపల్లి సుబ్బారావు , వాల్మీకి పాత్ర ధరించిన పారుపల్లి సత్యనారాయణ వంటి వారు ఆ నాటక సమాజం లో వుండేవారు . పాతిక మంది స్త్రీ పాత్ర ధరినులు వున్నారట . ఎన్నో నాటకాలు ప్రాక్టిసు చేసి , ఊరూరాప్రదంశించేవారు . అందరికే కోటిరత్నం నెల జీతాలు ఇచ్చేవారు . నాటకాల్లో వచ్చిన పేరుతొ ఆమె సినిమాల్లో ప్రవేచించారు .1935 లో వచ్చిన " సక్కుబాయి " లో ఆమె సక్కుబాయి . ప్రొఫైల్ : పేరు : కోటిరత్నం దాసరి , వ్రుత్తి : నట...