Priyanka Upendra-ప్రియాంక ఉపేంద్ర (కన్నడ)
పరిచయం (Introduction) : Priyanka Upendra-ప్రియాంక ఉపేంద్ర (కన్నడ)... పుట్తుకతో బెంగాళీ అయినా ఎక్కువగా కన్నడ భాషా సినిమాలు చేసి 'sex symbol of Sandalwood గా ప్రఖ్యాతి చెందినది. 2001 లో " రా " సినిమాలో శాంతి గా నటించి తెలుగు తెరకు పరిచయమైనది. ఈమె కన్నడ , తమిళ , తెలుగు , బెంగాలి ,హిందీ సినిమాలలో నటించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : ప్రియాంక త్రివేది ... పెళ్ళైనతరువాత ... ప్రియాంక ఉపేంద్ర అయినది, నివాసము : బెంగుళూరుం భర్త : కన్నడ సినిమా .. నటుడు , దర్శకుడు , స్క్రిప్ట్ రైటర్ అయిన ఉపేంద్ర , పిల్లలు : ఇద్దరు ..కొడుకు - ఆయుస్ ('born 2007) కూతురు--ఐశ్వర్య ('నవంబర్ 2008), నటించిన తెలుగు సినిమాలు (filmography ): 2001 లో " రా" , 2001 లో " సూరి" , *===...