రవి కిషోర్ స్రవంతి , Ravi Kishore Sravanthi
పరిచయం : స్రవంతి రవి కిషోర్ ... చార్టెడ్ ఎకౌంటెంట్ ఆయినా సిని ప్రొడ్యూసర్ గా మారి , సుమారు 28 ఫిలిమ్స్ తీసారు . సినిమాలు తీయాలనే థాట్ వచ్చి వ్యాపారంగా సినిమాలు నిర్మించే నిర్మాత ఈయన . " లేడీస్ టేలర్ " - 1986 లో మొదలైనది ఇతని సినిమా కెరీర్ . ప్రొఫైల్ : పేరు : రవి కిషోర్ స్రవంతి , ఊరు : విజయవాడ , చదువు : చార్టెడ్ ఎకౌంటెంట్ , ఈయ ఖాతా లో ని కొన్ని సినిమాలు : ౦౧. లేడీస్ టేలర్ 02. లేడీస్ టేలర్ (తమిళ్) 03. రెండు తోకల పిట్ట (దుబ్బెద్) 04. నాయకుడు (దుబ్బెద్) 05. పుష్పక విమానం (దుబ్బెద్) 06. మహర్షి ౦౭. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ 08. వారసుడొచ్చాడు 09. సిస్టర్ నందిని (దుబ్బెద్) 10. చల్ చల్ గుర్రం (దుబ్బెద్) 11. జైత్ర యాత్ర 12. రౌడీ మొగుడు 13. బలరామకృష్ణులు ౧౪. లింగబాబు లవ్ స్టొరీ ౧౫. మావిచిగురు ౧౬. ఎగిరే పావురమా! ౧౭. గిల్లికజ్జాలు 18. మనసులో మాట ౧౯. పిల్ల నచ్చింది 20. నువ్వే కావాలి 21. నువ్వు నాకు నచ్చావ్! ౨౨. నువ్వే.. నువ్వే... ౨౩. ఎలా చెప్పను..! 24. గౌరీ 25. యువసేన 26. ప్రేమంటే ఇంతేయ్! 27. చ్లస్స్మతెస్ 28. రెడీ (Source :...