Posts

Showing posts with the label ఆర్తి చాబ్రియా - Aarti Chabriya

ఆర్తి చాబ్రియా - Aarti Chabriya

Image
                            ================================================== పరిచయం : బాలీవుడ్-నటి మరియు మోడల్. 1999 ఈమె మిస్ ఇండియా గా ఎంపికయ్యింది. ఆరతీ చాబ్రియా ''ఒకరికి ఒకరు '' సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. ప్రొఫైల్ : పేరు : ఆర్తి చాబ్రియా , పుట్టిన తేది : నవంబర్ 21 - 1982, న జన్మించారు . మాట్లాడే భాషలు : హిందీ ,ఇంగ్లిష్ , సింది , మరాటి భాషలు బాగా మాట్లాడ గలరు . ఎత్తు : 5' 5'' , మొదటి సినిమా : హిందీలో "తుం సే అచ్చ కౌన్ హై ." తెలుగు లో మొదటి సినిమా " ఒకరికి ఒకరు " నటించిన కొన్ని తెలుగు సినిమాలు : ఒకరికి ఒకరు , గోపీ , గోడమీద పిల్లి , కొన్ని హిందీ సినిమాలు : Anamika (2007) (Under Production) ...... Rebecca Heyy Babyy (2007) (To Go On Floor) ...... Special Appearance In Song Partner (2007) (Released) ...... Nikky Teesri Aankh - The Hidden Camera (March 3, 2006) (Released) ...... Aarti Shootout at Lokhandwala...