Posts

Showing posts with the label కొంగర జగ్గయ్య - Kongara Jaggayya

కొంగర జగ్గయ్య , Kongara Jaggayya

Image
పరిచయం : ఆరడుగుల ఆజానుభాహుడు అనే డానికి నిలువేట్టునిదర్శనం కొంగర జగగయ్య . ప్రముఖ నటుడు / రచయితా /పాత్రికేయుడు / పార్లమెంటు సభ్యుడు . మేఘ గంచీరమైన ఆయన కంఠం కారణము గా ఆయన్ని " కంచు కంఠం " జగగయ్య గా పేరుగాంచారు . బ్లాకు & వైట్ సినిమాల నుండి ఇప్పటి ఆధునిక సాంకేతిక నైపుణ్యం తో రూపొందుతున్న చిత్రాల వరకు అయన జీవన ప్రయాణం కొనసాగుతూనే ఉంది . చిన్న తనం లో దేశభక్తి మెండు గా ఉండటం లో అప్పటి స్వతంత్య్రియ సమరం లో పాలు పంచుకుని తన దేశభక్తి ని చాటుకున్నారు . సినిమాలో నటించినాలని అయన అనుకోలేదు , అయినా అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి . ఆర్ . వాగీస్వరరావు చనిపోవడం తో ఆ స్థానాన్ని బర్తీ చేయడం కోసం దర్శక నిర్మాతలు ఆయనకు పిలిచి అవకాశాలు ఇచ్చారు . ఎన్నో సినిమాలో రౌడీ పాత్రలు ఎక్కువగా వేసారు . ప్రొఫైల్ : పేరు : కొంగర జగ్గయ్య , పుట్టిన తేది : 31 - డిసెంబర్ - 1928 . మరణము : 05 ,మార్చ్ ,2004. (హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ అయిన తరువాత రక్తము గడ్డకట్టుట సరిగా లేనందున క్లోట్ (clot) మెదడు , ...