Posts

Showing posts with the label Anne Chaymotty

అన్నే చయ్మోట్టి , Anne Chaymotty

Image
పరిచయం : దేవయానిగా ప్రసిద్ధి చెందిన ఆన్నే షేమోటీ పారిస్ లో పుట్టి భారత దేశములో స్థిరపడిన భరతనాట్య కళాకారిణి. 1977 నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చినది. ఢిల్లీలో స్థిరపడిన దేవయాని జీవకళ ఉట్టిపడే మార్మికమైన భారతీయ కళ్లే తనను భరతనాట్యం నేర్చుకోవటానికి ప్రేరేపించాయి అని అన్నదీమె కెరీర్ : వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నృత్యం అభ్యసించిన దేవయాని అమెరికా అమ్మాయి సినిమాలో భారతదేశానికి కూచిపూడి నేర్చుకోవటానికి వచ్చిన విదేశీవనితగా నటించింది. ఆ సినిమా ఘనవిజయం సాధించంతో ఈమె దక్షిణ భారతదేశములో బాగా పేరుపొందింది. ఈ సినిమాకి ఆన్నే, చిదంబరం దేవస్థాన మండపంలో 'ఆనంద తాండవమాడే శివుడు' పాటకు అద్భుతంగా నర్తించింది. ప్రొఫైల్ : పేరు : అన్నే చాయ్ మూట్టి / ఉరఫ్ - దేవయాని . పుట్టిన ఊరు : పారిస్ , ఫిల్మోగ్రఫీ : అమెరిక అమ్మాయి