భరత్ (బాలనటుడు ) , Bharath (Child actor)
పరిచయం : తమిళనాడు నుంచి వచ్చి తన నటన తో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని , ఏర్పరచుకున్న బుడతడు భరత్ , ఇప్పటికే 35 సినిమాలో నటించారు , Reddy చిత్రము తో మరింత ఆకట్టుకున్నాడు . చెన్నై లోని ' శ్రేనే వేలన్కని స్కూల్ లో 8 వ తరగతి చదువు టున్న , 12 సం . ల భరత్ అలియాస్ చిట్టి నాయుడు కి చదువంటే ప్రాణం , చదువంటే ఎంత ఇష్టమో .. సిని పరిశ్రమ మీద అంట మక్కువ , సిని రంగ ప్రవేశం : ఇంటర్వ్యూ : స్కూల్ లో నేను కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా పాల్గొంటూ ఉండేవాడిని , ఇప్పటికీ అంటే . అనుకోకుండా ఒక రోజు ఎ . వి . యం . వాళ్లు నా మొనొయక్షన్ చూడడం జరిగింది , వాళ్లు నన్ను బుల్లి తెరకు పరిచయం చేసారు . అలా నా నటి జీవితం మొదలైంది , తర్వాత మొదటి సారి " నైనా " తమిళ సినిమాతో వెండితెరకి , పరిచయమయ్యాను , తరువతనా అద్రుష్టం కొద్దీ " పంచతంత్రం " లో కమల్ హసన్ తో నటిచే అవకాసం లబించింది . ఉష కిరణ్ వరి " ఆనందమానందమాయే " సినిమా తో తెలుగు చెట్ర సీమ కు పరిచయమయ్యాను , ఎన్నో తె...