Posts

Showing posts with the label SmithaPopsinger

స్మిత , Smitha

Image
              =====================================================    పరిచయం : తెలుగులో ప్రసిద్ది చెందిన గాయని మరియు నర్తకి. ఈమె తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బం రూపొందినది.  స్మిత మొట్టమొదటి తెలుగు పాప్ గాయని, తెలుగు పాత పాటలను రీమిక్ష్ చేసిన గాయనిగా ప్రసిద్ది పొందినది , ప్రసిద్ద కార్యక్రమములలో పాటలు పాడటం వంటి కార్యక్రమములు నిర్వహిస్తుంది.   విజయవాడ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సీనియర్ రాజకీయ నాయకురాలు తేళ్ళ లక్ష్మీ కాంతమ్మనవరాలే. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత. విజయవాడకు చెందిన స్మిత్‌ తొలిసారిగా 'హాయిరబ్బా' ఆల్బమ్‌ తో వెలుగులోకి వచ్చింది. అనంతరం 'కోయిలమ్మ' అనే ఆల్బమ్‌ రూపొందించి, ఇటీవల 'మల్లీశ్వరి' చిత్రంలోనూ నటించింది. ‌ ' ఆంధ్రప్రదేశ్‌ నుంచి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొన్న ఏకైక పాప్‌ సింగర్‌ స్మిత.  విజయవాడకు చెందిన స్మిత ఇటీవల పెళ్ళిచేసుకొని 'సెటిలైంది'. కానీ వృత్తిపరంగా తనకు ఇంకా 'సెటిల్‌' కాలేదని భావించిన స్మిత తిరిగి మరో పాప్‌ ఆల్బమ్‌ కు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల కొన్ని చిత్రాల్లో పాడినా, తనకంటూ ఒక...