Posts

Showing posts with the label Madhu Mani

మధు మని , Madhu Mani

Image
పరిచయం : మధు మని మంచి టి . వి . నటి / మరియు సిని నటి , - మొదట్లో టి . వి . సీరియల్స్ లో ప్రాంభించి , అంచెల , అంచెలు గా సిని నటి గా ఎదిగారు . ప్రొఫైల్ : పేరు : మధు మని , పుట్టిన తేది : 29- ఫిబ్రవరి - 1972. వ్రుత్తి : టి.వి. / సిని నటి . మొదటి సేరియల్ : చెంచగర్ (chemchagar). మొదటి సినిమా : మావిచిగురు. నటించిన కొన్ని సీరియల్స్ : రుతురాగాలు , విధి , అందం , చక్రవాకం . బొమ్మరిల్లు , చంద్రముఖి నటించిన కొన్ని సినిమాలు : సంతోషం , గోదావరి, రాఖి ,