వెంకటేశ్వరులు పులుపాటి ,Venkateswarulu Pulupati
పుట్టిన తేది : 15-09-1900. పుట్టిన స్థలం : తెనాలి . ఈయన స్టేజ్ డ్రామాలు ఆడేవారు . సుమారు ౧౨(పన్నెండు) ఫిలిమ్స్ లో నటించారు . ముఖhయము గ .. అర్జున , భవాని శంకర్ , వెంగలరాయ , భరత , నక్క్షత్రక , ల లో సుప్రసిద్ధులు . చింతామణి లో " భిల్వమంగల " బాగా వేయగలదు. Filmography 1. చూడమని (1941) 2. తల్లిప్రేమ (1941) 3. మోహిని రుగ్మంగడ (1937) 4. సారంగధర (1937/I) 5. హరిశ్చంద్ర (1935) .... నక్షత్రకుడు 6. చింతామణి (1933)