Sasha (actress) , సాషా నటి
పరిచయం (Introduction) : యుశ్వంత్, సాషా జంటగా నటించిన చిత్రం 'అనుకోకుండా..' . అవి దర్శకుడు. ఎంజీఆర్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఆర్వీయస్ వర్మ సమర్పిస్తున్నారు. గోవర్ధనరెడ్డి మన్ను నిర్మాత. జీవిత విశేషాలు (profile) : పేరు : సాషా పూర్తి పేరు : సాషా ఫియర్స్ , పుట్టిన తేదీ : 04-సెప్టెంబర్ -1981 , పుట్టిన ఊరు : హోస్తన్ ... టెక్సాస్ , హాబీలు : పాటగత్తె, నటి, డాన్సర్, మోడల్, వీడియో డైరెక్టర్, లిరికిస్ట్, బిజినెస్ ఉమన్ ... నటించిన సినిమాలు (filmography ): అనుకోకుండా , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.