Posts

Showing posts with the label Pundarikakshayya Atluri-పుండరికాక్షయ్య అట్లూరి

అట్లూరి పుండరికాక్షయ్య , Pundarikakshayya Atluri

Image
పరిచయం : అట్లూరి పున్దరికాక్షయ్య , తెలుగు సినిమా నటుడు , నిర్మాత , సిని రచియిత, ప్రొఫైల్ : పుందరి కాక్షయ్య అట్లూరి , జనము : 19 August 1925, ఊరు : చౌటుప్పల్ , క్రిష్నా జిల్లా, ఆంధ్రప్రదేశ్ తండ్రి : లక్ష్మయ్య Chowdary , తల్లి : వెంకట సుబ్బమ్మ , పిల్లలు : ఇద్దరు కొడుకులు , మరణము : 02-ఫెబ్-2012 , చెన్నై లో ఓక్ ప్రవేటు హాస్పిటల్ లో . ఫిల్మోగ్రఫీ : నటుడుగా - 1. పోలీస్ బ్రదర్స్ (1994) 2. ప్రాణ దాత (1993) 3. రాజేశ్వరి కళ్యాణం (1993) 4. కర్తవ్యం (1991) .... Muddu Krishnayya ... aka Duty (India: English title) 5. జయసింహ (1955) ... aka Jaisingh (India: Hindi title) 6. తోడూ దొంగలు (1954) .... Worker 7. పిత్చి పుల్లయ్య (1953) 8. అమ్మలక్కలు (1953) 9. పల్లెటూరు (1952) పాండురంగ మహత్యం --1957 సీతారం కళ్యాణం (1961) గులేభాకవాలి కధ(1962), ప్రొడ్యూసర్: 1. ఆరాధన (1976) (producer) 2. శ్రీ కృష్ణావతారం (1967/I) (producer) 3. మహామంత్రి తిమ్మరుసు (1962) (producer) మనుషుల్లో దేవుడు , బలే తమ్ముడు , మేలుకొలుపు . రైటర్: 1. ఉధర్ క సిందూర్ (1976) ...