Posts

Showing posts with the label Krishnam Raju - కృష్ణం రాజు(actor)

Krishnam Raju - కృష్ణం రాజు(actor)

Image
///////////////////////////////////////////////////////     పరిచయం : కృష్ణంరాజు తెలుగు సినిమా కధానాయకుడు . 1970 - 1980 లలో 183 తెలుగు సినిమాలలో నటించినాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోకసభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోకసభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించినాడు. ప్రొఫైల్ : పేరు : ఉప్పలపాటి , కృష్ణం రాజు . పూర్తి పేరు : ఉప్పలపాటి , చిన వెంకట కృష్ణం రాజు , పుట్టిన తేది : జనవరి 20, 1940న జన్మించాడు. పుట్టిన ఊరు : మొగల్తూరు -- పశ్చిమ గోదావరి జిల్లా , నాన్న : ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ . అమ్మ : లక్ష్మీ దేవి , చదువు : బి.com , భార్య : శ్యామలాదేవి , పిల్లలు : ముగ్గురు కూతుర్లు , Filmography 1 చిలక గోరింక కోటయ్య ప్రత్యగాత్మ 1966-2 శ్రీ కృష్ణావతారం కమలాకర కామేశ్వర రావు 1967-3 నేనంటే నేనే V. రామచంద్ర రావు 1968-4 భలే అబ్బాయిలు పేకేటి సివారం 1969-5 భలే ...