Posts

Showing posts with the label Meera Chopra-మీరా చోప్రా

మీరా చోప్ర , Meera Chopra

Image
  పరిచయం : దక్షిన భారత్ సినీ నటి . మొదట ఈమె ఒక మోడల్ . నటుడు సూర్య ద్వారా సినీ ఇందుస్త్రి లో ప్రవేశించారు .తెలుగు తమిళ , హిందీ పరిశ్రమలో సుమారు 30 సినిమాలు చేసారు .తెలుగులో తొలిసారి పవన్‌ కల్యాణ్ తో " బంగారం " సినిమాలో నటించారు. ప్రొఫైల్ : పేరు : మీరా చోప్రా , ముద్దు పేరు : నిలా (చంద్రుడు అని నటుడు సూర్య పెట్టేరు ) , పుట్టిన రోజు : 08,జూలై -1983, చదువు : బి.ఎ. (యు.యస్.ఎ.) ఎత్తు : 5' 5'' . నాన్న : సుదేశ్ చోప్రా , అమ్మ : నీలం చోప్రా , సోదరుడు : విక్రం చోప్రా , సోదరి : తిమ్సి చోప్రా , Hobbies - షాపింగ్ నచ్చిన రంగు : వైట్ నటించిన తెలుగు సినిమాలు : సత్యం శివం సుందరం వాన బంగారం ఫిల్మోగ్రఫీ : అన్ని భాషలు 2009 ఖిల్లది-Tamil - Bharath 2008 శత్యం శివం శుందరం - Telugu - Nitin 2008 Jaganmohini-Tamil -Raja, Namitha 2008 Arjun - Kannada -Darshan Tugudeep 2008 Vaana Telugu Vinay Rai- Nandhini 2008 Kaalai Tamil - Silambarasan,- Vedhika 200...