రూబీ పరికార్ , Ruby Parihar
పరిచయం : శర్వానంద్ హీరోగా 'ప్రస్థానం' అనే కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల దర్శకుడు దేవకట్టా ఈ చిత్రానికి దర్శకుడు. రవి వల్లభనేని నిర్మాత.ఇందులో శర్వానంద్ కు జోడీగా ఢీల్లీ భామ రూబీ పరిహార్ కథానాయికగా నటిస్తోంది. ఈమె మొదట ఒక మోడల్ . ప్రొఫైల్ : పేరు : రూబీ పరికార్ , ముద్దు పేరు : రూబీ , ఊరు : ఢిల్లీ , వ్రుత్తి : మోడల్ . ఎత్తు : 5' 6'' , కళ్లు : బ్లాక్ (నలుపు), హెయిర్ : బ్రౌన్ వర్క్ అనుభవం : మోడల్ / సౌత్ ఇండియా నటి .. debut -తెలుగు ఫిలిం ప్రస్థానం . సినీ రంగ ప్రవేశం : ప్రస్థానం తెలుగు ఫిలిం - శర్వానంద్ హీరో గా . ఫిల్మోగ్రఫీ : ప్రస్థానం -- తెలుగు debut ఫిలిం , source : internet