శివ ప్రసాద్ డా ,Siva Prasad Dr
పరిచయం : డా .శివ ప్రసాద్ తితుపతి లో డాక్టర్ గ పనిచేసి , అనుకోకుండా ఆశక్తి కోద్దె యాక్టర్ అయ్యారు . ఈయన మంచి వక్త . రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ లో , మంత్రి అయ్యారు . ప్రొఫైల్ : పేరు : డా . శివ ప్రసాద్ . పుట్టిన తేది : 10 జూన్ 1951 , పుట్టిన ఊరు : పులిట్టివారి పల్లి (గ్రామం) , చంద్రగిరి దగ్గర , చిత్తూరు జిల్లా . నాన్న పేరు : నాగయ్య , రెవిన్యు ఇన్స్పెక్టర్ , అమ్మ : చెంగమ్మ , భార్య : విజయలక్ష్మి- క్లాసు మేట్ (రెడ్డి కులము) ప్రేమ వివాహము -26 ఫిబ్రవరి 1972 . పిల్లలు : ఇద్దు అడ పిల్లలు , పెద్దది -మాధవి , చిన్నది -నీలిమ . మతము : హిందూ -మాల (sheduled caste) . తోబుట్టువు : ఇద్దరు అక్కలు , ఐదుగు చెల్లెళ్ళు , చదువు : యం.బి.బి.యస్.-తిరుపతి , 5 వ తరగతి వరకు -ఐతేపల్లి , 6 నుండి 7th ఫోరం- చంద్రగిరి , క్లాసు మేట్ : నారా చంద్రబాబు నాయుడు - ఐతేపల్లి స్కూల్ లో . ఉద్యోగం : యస్ . వి . మెడికల్ కాలేజీ లో లెక్చరర్ & భార్య భర్తలిద్దరూ ప్రాక్టీసు తిరుపతి లో , కెరీర్ : qooyadans చిన్నప్పటి నుండి నాటకాలు ,కోయ డాన్స్ , డప్పు నృత్యలు , పల్లెటూరి జా...