ఆర్తి చాబ్రియా-ArthiChabriya
-------------------------------------------------- పరిచయం : ఆరతీ చాబ్రియా ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. మూడేళ్ళ వయసు నుండీ ఈమె ప్రకటనలలో కనిపిస్తుండేది. మోడల్ గా మంచి ఉన్నత స్థితిలో ఉన్నపుడు సినిమలలో అడుగుపెట్టినది . ఈమె మొదటి హిందీ సినిమా ' తుమ్ సె అచ్చా కౌన్ హై ' ద్వారా పరిచయమైనది. ప్రొఫైల్ : పేరు : ఆర్తి చాబ్రియా , పుట్టిన తేది : 21 - నవంబర్ -1982 . మతము : హిందూ , పెళ్లి : అవలేదు , మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , హిందీ , మరాటి , సింది , గుజరాతి , ఆర్తి ఛాబ్రియా నటించిన తెలుగు చిత్రాలు ఒకరికి ఒకరు ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారి గోపి (గోడమీద పిల్లి) కొన్ని హిందీ చిత్రాలు : తుమ్ సె అచ్చా కౌన్ హై ఆవారా పాగల్ దీవానా షాది No. 1, స్సుఖ్ , అహం ప్రేమస్మి , అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో , రాజ భియా , కిస్సే ప్యార్ కరూన్, జీత్ : Feel the Force, మిలేంగే మిలేంగే లజ్జ , ఆకాంక్ష