శారద (నటి), Sharada(Actress)
================================================ పరిచయం : శారద ( తెలుగు పద్మశాలి) మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న దక్షిన భారత నటి . ఆంధ్రప్రదేశ్ (తెలుగు ) చెందిన నటి అయినా ... తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , సినిమాలలో నటించారు . ఈమె నటించిన సినిమాల్లో సగము మలయాళం లోనే ఉన్నాయి . ప్రొఫైల్ : పేరు : శారద అసలు పేరు : సరస్వతి దేవి . పుట్టి తేది : 12- జూన్ -1945. జన్మస్థలం : తెనాలి , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ . తండ్రీ పేరు : వెంకటేశ్వరరావు , వ్యవసాయదారుడు . తల్లి పేరు : సత్యవతి దేవి , గృహిణి , సోదరుడు : మోహనరావు భర్త : చలం ( నటుడు , నిర్మాత , కమెడియన్ ). కెరీర్ : శారద అమ్మమ్మ తో ఉండేందుకు మద్రాస్ వెళ్లి , ఆరు సం . వయసున్నపుడే డాన్స్ నేర్చుకున్నారు . మందిరాలు దగ్గర చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవారు . 13- వ ఏట నే 'కన్యా శుల్కం ' లో నటించారు . తమినాడు లో 'రక్తకన్నెఉ' డ్రామా లో చాల సార్లు నటించారు , . 1959 లో ఈమె ' శారద ' గా సినిమా రంగం లో అడుగు పెట్టేరు . అప్ప...