Posts

Showing posts with the label Rangarao S V-ఎస్వీ రంగారావు నటుడు

ఎస్వీ రంగారావు నటుడు ,Rangarao S V

Image
పరిచయం : సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో - ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు . ఆ తర్వాత- నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతన్ని గౌరవించారు. ఎస్వీఆర్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని,జకార్తాల ఆఫ్రో- ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించడమే కాకుండా ఎస్వీఆర్ పోషించిన కీచక పాత్రకుగానూ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం బహుమతి, నగదు పారితోషికం లభించాయి. ప్రొఫైల్ : పేరు : సామర్ల కోట వెంకట రంగారావు . ముద్దు పేరు : యస్.వి.ఆర్ . పుట్టిన తేది : ౦౩ - జూలై - ౧౯౧౮ . పుట్టిన ఊరు : నూజివీడు - కృష్ణ జిల్లా . తండ్రీ : కోటేశ్వరరావు - ఎక్షైజ్ సఖ లో పనిచేసారు . తల్లి : లక్ష్మి నరసాయమ్మ . చదువు ; డిగ్రీ - వరకు చదివి అగ్ని మాపక దళము లో ఉన్నతోద్యోగిగా పనిచసరు . కుటుంబము : ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమా...