రవళి,Ravali
పరిచయం : రవళి తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు . గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు , ధర్మారావు , విజయదుర్గ లతో చెన్నైలో నివసిస్తుంది . ఈమె ఈ . వి . వి . సత్యనారాయణ దర్శకత్వము వహించిన ' ఆలీబాబా అరడజను దొంగలు ' సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది . ప్రొఫైల్ : పుట్టిన తేది : -28 February నటించిన సినిమాలు : గౌతం యస్ .యస్.సి(2005) అమ్ములు (2003) దేవి దుర్గ శక్తి ( 2001 ) ఆక దేవి మా (ఇండియా: కన్నడ టైటిల్: దుబ్బెద్ వెర్షన్) శుభాకాంక్షలు (1998) .... నిర్మల ప్రియమైనశ్రివారు (1997) చిన్నబ్బాయి (1997) పెళ్లి సందడి (1997) రియల్ హీరో (1995) ఒరే రిక్క్షా (1995) ఆలీబాబా అరడజను దొంగలు (1994) .... ఫూలన్ దేవి