రమణ గోగుల , Ramana Gogula
పరిచయం : రమణ గోగుల ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు , పదిహేడు సం . వయసులోనే వైజాగ్ లో సొంత " రాక్ & రోల్ " బ్యాండ్ ని ప్రారంభించారు . తెలుగులోనే కాకుండా కన్నడ , తమిలములోను గానానికి సంగీతాన్నీ సమకూర్చారు . బెంగుళూరు లో ని " లిక్విడ్ క్రిస్టల్ ఇండస్ట్రీ కి సహా వ్యవస్థాపకుడు మరియు సి . యు . ఓ . ఉన్నారు ఫిల్మోగ్రఫీ : మ్యూజిక్ director గా : * వియ్యాల వారి కయ్యాలు (2007) * యోగి (2007) * అన్నవరం (2006) * చిన్నోడు (2006) * సీత రాముడు (2006) * లక్ష్మి (2006) * ఱెలక్ష్ (2005) * మునమెల ణోఈ(2004) * జోహ్న్నీ (2003) * యువరాజు (2000) * బద్రి (2000) * తమ్ముడు (1999) * ప్రేమంటే ఇదేరా (1998)