సుత్తివేలు(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు) , Suttivelu(kurumuddali laxminarasimharo)
పరిచయం : సుత్తివేలు ప్రముఖ తెలుగు హాస్య నటులు . వీరు ఇప్పటి వరకు సుమారు 200 చిత్రాలలో నటించారు . శ్రీ సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు . వీరు చిన్నతనం లో చాలా అల్లరి చేసేవారు . అలాగే వీరు చిన్నతనం లో చాలా సన్నగా ఉండేవారు . దానితో వీరి పక్కంటి పిన్ని జానకాంబ గారు వీరిని వేలు అని పిలిచేవారు . వీరు నటించిన నాలుగు స్తంభాలాట లో వీరి పాత్ర పేరు ' సుత్తి '. ఆ చిత్ర విజయం తరువాత అందరూ వీరిని సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు . శ్రీ సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు . తల్లి గృహిణి . బాల్యం నుండి వీరికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ . దానితో ఏడవ తరగతి తప్పి , తండ్రి తో చీవాట్లు తిన్నారు . సుత్తివేలు జన్మ నామం --- కురుమద్దాలి లక్శ్మీ నరసింహారావు జననం - ---- --- 07- ఆగష్టు 1947 . - పుట్టిన ఊరు : మద్రాసు భార్య ------ లక్ష్మీ రాజ్యం కులము : హిందూ బ్రాహ్మిన్ , పిల్లలు : ముగ్గురు కూతుర్లు , ఒక కొడుకు . ప్రముఖ పాత్రలు - ప్రతిఘటన (1982) మరణము : 16/09/2012 . కొన్నాళ్ళు అనారోగ్య...