రాఖి సావంత్ , Rakhi Sawant
పరిచయం : రాఖి సావంత్ ఒక బాలివుడ్ నటి , బాగా ఎక్ష్పొజ్ చేసే బాపతు . ఇప్పుడిప్పుడే తెలుగు లో నితిన్, ప్రియమణి జంటగా కరుణాకర్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న "ద్రోణ " చిత్రంలో ఈ స్పెషల్ కనపడునుంది . ప్రొఫైల్ : స్క్రీన్ పేరు : రాఖీ సావంత్ , ఒరిజినల్ నేమ్ : నీరు సావంత్ , సాదారనముగా పిలిచే పేరు : ఐటెం గర్ల్ , ఎత్తు : 5' 5'' , మాట్లాడే భాషలు : హిందీ , ఇంగ్లీష్ , పుట్టిన ఊరు : ముంబై . మతము : మరాటి హిందూ ఫ్యామిలీ , తండ్రీ : ACP ఇన్ ముంబై పోలీస్ , తల్లి : ఉష సావంత్ తోబుట్టువు లు : సోదరుడు - రాకేశ్ , సోదరి - జయ , భర్త : అభిషేక్ అవస్తి చదువు : డిగ్రీ ( ఆర్ట్స్ ) మొదటి సినిమా : జోరు క గులాం , నటించిన హిందీ సినిమాలు : Year -- Title ---- Role --- - Other notes 2009 రిటర్న్ అఫ్ ఖిలాడి - Part 2 Problems from Censors 2008 క్రజ్జి -4 2008 హార్న్ ఒక ప్లేఅస్స్స్స్ ( Replaced Tanushree Dutta ) 2008 లవ్ గేమ్ 2007 శూతౌట్ at లోఖంద్వాల Guest Appearance 2007 ...