Posts

Showing posts with the label Sneha Ullal-స్నేహ ఉల్లాల్

స్నేహ ఉల్లాల్ , Sneha Ullal

Image
పరిచయం : స్నేహ ఉల్లాల్ బాలీవుడ్ నటి , హిందీ లో సల్మాన్ ఖాన్ సరసన ' లక్కీ' గా కనిపించినా , కెరీర్ అంగుళం కుడా ముందుకు సాగలేదు , అచ్చు గుద్దునట్లు ఐశ్వర్య లా కనిపించే ఈమెకు అవకాశాలు రాలేదు . టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి . తెలుగు లో " ఉల్లాసంగా .. ఉస్తాహంగా " అంతంత మాత్రం గానే .. ఆడినా తేనే కళ్లు సుందరి అని పేరు తెచ్చుకున్నది . ప్రొఫైల్ : పేరు : స్నేహ ఉల్లాల్ , పుట్టిన తేది : 18-డిసెంబర్ -1987 . పుట్టిన ఊరు : ముస్కాట్ , సుల్తానేట్ అఫ్ ఒమన్ , పెరిగిన ఊరు : హైదరాబాద్ ,  మాతృ భాష : కొంకణి . ఎత్తు : 5' 7'' , కుటుంబము : అమ్మ, : ఉష ఉల్లాల్(సింధీ జాతి ) , నాన్న , :నితిన్ ఉల్లాల్(తులు మాతృభాషా మంగుళూరు వాసి) - మస్కట్ లో ఉద్యోగం చేసారు , అక్క- సౌమ్య , చదువు : కాలేజీ - 10+2 ముంబై యం .యం .కె .కాలేజీ . ఫేవరేట్ ప్రదేశము : గోవా , తొలి చిత్రము : లక్కి - హిందీ , హాబీలు : క్రికెట్ . హాకి , బాస్కెట్ బాల ఆడడం ఇష్టము, కెరీర్ : కాలేజీలో చడుతున్నపుడు తన ఫ్రెండ్ , క్లాస్ మేట్ అయిన " అర్పిత" బాలీవుడ్ నటుడు సల్మాన్ ...