Posts

Showing posts with the label కృష్ణ ఘట్టమనేని

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

Image
======================================================= పరిచయం : సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సంఘ సేవకునిగా ఎక్కువగా నటించటం వలన ఎంతొకొంత సమాజానికి మేలు కలిగింది. ఇంకా మంచి మనిషిగా కూడా పేరు పొందారు. సాహసానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. వీరు 9వ లోకసభకు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. సుమారు ౩౫౦ సినిమాల లో యాక్ట్ చేసారు . ప్రొఫైల్ : పేరు : కృష్ణ సూపర్ స్టార్ అసలు పేరు : ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి , పుట్టిన తేది : 1942 మే 31 , పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో జన్మించాడు చదువు : బి.యస్.సి. కుటుంబము : తండ్రీ : ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి , తల్లి : నాగరత్నమ్మ , తోబుట్టువులు : నలుగురు , ఈయన తో మొత్తం ఐదుగురు ఇతనే పెద్దవారు. భార్య : ఇందిరా (1965 లో పెళ్లి అయినది ) పిల్లలు : ఐదుగురు - కుమారులు : ఇద్దరు 1)రమేష్ బాబు (సిని నిర్మాత ), 2)మహేష్ బాబు (సిని నటుడు...